Friday 2 March 2012

తెలుగు(Telugu)

రబువా దావా సెంటర్ లో బోధించబడుతున్న ఇస్లామీయ కోర్సు మొదటి భాగం. ఖుర్ఆన్, హదీథ్, ఫిఖ్, తౌహీద్.
ISLAMIC STUDIES COURSE IN TELUGU 

పుస్తకాలు విషయపు వివరణ
    టైటిల్: రబువా దావా సెంటర్ లో బోధించబడుతున్న ఇస్లామీయ కోర్సు మొదటి భాగం. ఖుర్ఆన్, హదీథ్, ఫిఖ్, తౌహీద్.
    భాష: తెలుగు
    అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
    క్లుప్త వివరణ: రియాధ్ లో మొట్టమొదటి సారిగా తెలుగు భాషలో ఇస్లామీయ కోర్సు పాఠ్య పుస్తకం తయారు చేయబడినది. దివ్యఖుర్ఆన్ ఫౌండేషన్ మరియు తెలుగు కళాక్షేత్రం వారి కృషి, ఎనలేని శ్రమ, అనువాదకుల కృషి, పునర్విమర్శకుల శ్రమ - ఫలితమే ఈ కోర్సు పుస్తకం. ఇస్లాం అంటే ఏమిటో సామాన్యులకు కూడా అర్థం అయ్యేటట్లు తెలిపే ఒక చక్కని పాఠ్యపుస్తకం.

0 Comments:

Post a Comment